tag:blogger.com,1999:blog-89518351859863924982024-03-24T00:06:00.633+05:30Telugu old songs Analysis - Bammeraరసహృదయులకు మా హృదయాంజలి !! ఇదొక రసహృదయుల వేదిక పసందైన పాత పాటల హారిక.జీవనగీతం బమ్మెర http://www.blogger.com/profile/03311450427080962843noreply@blogger.comBlogger62125tag:blogger.com,1999:blog-8951835185986392498.post-58091140744708340232022-04-25T21:44:00.011+05:302022-04-29T14:05:02.085+05:30మనసున మనసై ... బ్రతుకున బ్రతుకై పాట | డాక్టర్ చక్రవర్తి సినిమా | తెలుగు పాత పాటల విశ్లేషణ | పాటలో ఏముంది?తమపైన తమకు ఎంత ప్రేమ ఉంటే మాత్రం!, ఎవరికివారు తమతో తాము ఎంత సేపని మాట్లాడుకుంటారు? జీవితానుభూతులన్నింటినీ తన ఒక్క మనసులోనే నింపుకుంటూ ఎంత కాలమని ప్రయాణిస్తారు? ఇది బాగా విసుగు పుట్టించే విషయమే! అందుకే, మనసు పంచుకునే మరో మనిషి కోసం ప్రతి ఒంటరి మనసూ వీలు చిక్కినప్పుడల్లా వెతుక్కుంటూనే ఉంటుంది. చీకటి వెలుగుల్లోనూ, కష్టసుఖాల్లోనూ వెన్నదన్నుగా ఉండే ఒక నిండు ప్రేమమూర్తి కోసం జీవనగీతం బమ్మెర http://www.blogger.com/profile/03311450427080962843noreply@blogger.com13tag:blogger.com,1999:blog-8951835185986392498.post-14155972346762079352022-04-20T18:41:00.004+05:302022-04-20T19:16:24.186+05:30ఈ జీవన తరంగాలలో పాట | జీవన తరంగాలు సినిమా | తెలుగు పాత పాటలు విశ్లేషణ |పాటలో ఏముంది? చిత్రం: జీవన తరంగాలు (1973), గీతం: ఆత్రేయ, సంగీతం: జె.వి. రాఘవులు, గానం: ఘంటసాల లోకంలో ఏదీ ఎవరికీ సొంతం కాదు. ఏదీ ఎవరితోనూ శాశ్వతంగా ఉండిపోదు. ఇది జగమెరిగిన సత్యం. ఒకవేళ ఎవరైనా వేటితోనో మరీ గాఢంగా పెనవేసుకుపోతుంటే, అంత మమకారం సరికాదని లోకం అప్పుడో ఇప్పుడో చెబుతూనే ఉంటుంది. ఆ మాటలు సరిగా మనసుకు పట్టాలే గానీ, అప్పటిదాకా బిగదీసుకుపోయిన జీవన బంధాలు కచ్ఛితంగా ఎంతో కొంత జీవనగీతం బమ్మెర http://www.blogger.com/profile/03311450427080962843noreply@blogger.com3tag:blogger.com,1999:blog-8951835185986392498.post-5305283571376446412022-04-08T12:54:00.001+05:302022-04-08T19:04:00.173+05:30అందమె ఆనందం....! పాట | బ్రతుకు తెరువు సినిమా | తెలుగు పాత పాటల విశ్లేషణ |పాటలో ఏముంది? చిత్రం: బ్రతుకు తెరువు, గీతం: జూనియర్ సముద్రాల, సంగీతం: సుబ్బరామన్ - ఘంటసాల, గానం: ఘంటసాల అందమె ఆనందం....!అందం... ఆనందం ... ఇవి మనందరం రోజూ వినే మాటలే! ఒద్దికైన రూపురేఖలే కావచ్చు. మనసుపడే మనోహరత్వం కావచ్చు. ఆక ర్షించేదీ, ఆహ్లాదపరిచేదీ, పారవశ్యంలో ఓలలాడించేదే కావచ్చు. మొత్తంగా అందమంటే ఇవే కదా మన దృిష్టిలో...! జ్ఞానుల దృష్టిలో మాత్రం వీటి అర్థాలు పూర్తిగా జీవనగీతం బమ్మెర http://www.blogger.com/profile/03311450427080962843noreply@blogger.com7tag:blogger.com,1999:blog-8951835185986392498.post-41021982501866797642022-03-18T14:43:00.007+05:302022-03-19T18:11:38.710+05:30పాలకడలివంటి పాండ వాగ్రజు మదిన్ పద్యం | వీరాభిమన్యు సినిమా పద్యాలు | తెలుగు పద్యాలు | ఘంటసాల పద్యాలు | పద్య మాధురిసంకల్పమే ... మహా సమర శక్తిరాయబారిగా వచ్చిన కృష్ణుడు, పాండవులకు అర్దరాజ్యం ఇవ్వకున్నా, ఐదూళ్లయినా ఇవ్వమని కోరినప్పుడు, దుర్యోధనుడు ఎంత హేళనగా మాట్లాడాడు? దయ తలచి, పాండవులను ప్రాణాలతో వదిలేసినందుకు అదే మహా భాగ్యమనుకుని సంబరపడకుండా, రాజ్యంలో భాగమివ్వమని అడుగుతారా? పెద్దమనిషివని ఏదో ఆహ్వానం పంపితే కృష్ణా! ఈ మతితప్పిన మాటలేమిటి? అంటూ కృష్ణుణ్ని చులకన చేసి మాట్లాడాడు. అయితే, అందుకు జీవనగీతం బమ్మెర http://www.blogger.com/profile/03311450427080962843noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8951835185986392498.post-91642369950982743242022-02-21T17:15:00.005+05:302022-06-08T08:58:39.150+05:30నిదురపోరా తమ్ముడా పాట | సంతానం (1955) సినిమా | తెలుగు పాత పాటలు | పాటలో ఏముంది?చిత్రం: సంతానం (1955) గీతం: అనిసెట్టి, సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి, గానం: లతా మంగేష్కర్.కళ్లు మూసుకుంటేనే అని కాదు. కళ్లు తెరిచే ఉన్నా తన్మయత్వంతో నిదుర కాని నిదురలోకి జారిపోయే వరాన్ని కళలు అందిస్తాయి. కాకపోతే, కళల శిఖరాగ్రాన్ని చేరుకున్న కళా కంఠీరవుల వల్ల మాత్రమే ఆ బాగ్యం కలుగుతుంది. అయితే, ఆ శిఖరాగ్రాన్ని చే రుకోవడమే కాదు, దాని పైనున్న ఆకాశాన్నే అందుకున్న మహా కళాకారిణి గాన జీవనగీతం బమ్మెర http://www.blogger.com/profile/03311450427080962843noreply@blogger.com3tag:blogger.com,1999:blog-8951835185986392498.post-69513020708656503032022-02-09T20:34:00.009+05:302022-03-18T15:24:50.467+05:30ఏదో ఒక రాగం పిలిచిందీవేళ పాట | రాజా సినిమా | తెలుగు పాత పాటలు | సౌందర్య పాటలు పాటలో ఏముంది?చిత్రం: రాజా, గీతం: సిరివెన్నెల సీతారామ శాస్త్రీ , సంగీతం: ఎస్. ఏ రాజ్‌కుమార్, గానం: చిత్రగతం, వర్తమానం, భవిష్యత్తు ... వీటిల్లో రాగాలు ఆలపించని కాలమేముంది? కాకపోతే, రేపన్నది మన చేతుల్లో లేదు. మనదాకా అది రానేలేదు. వర్తమానమేమో సగం మన చేతుల్లో ఉన్నా, మిగతా సగం మన చేతుల్లో ఉండదు. ఒక్క గతమే నిశ్చలంగా, నిర్దిష్టంగా ఎప్పటికీ చెక్కు చెదరకుండా అలా ఉండిపోతుంది. అందుకే, అత్యధిక భావాలు,జీవనగీతం బమ్మెర http://www.blogger.com/profile/03311450427080962843noreply@blogger.com1tag:blogger.com,1999:blog-8951835185986392498.post-71353304207052127382022-01-30T10:49:00.008+05:302022-03-18T15:25:09.585+05:30ఆగదు ఏ నిమిషము నీ కోసమూ పాట | ప్రేమాభిషేకం సినిమా | తెలుగు పాత పాటలు | పాటలో ఏముంది? విశ్వానికన్నా అతీతమైనది కాలం! ఈ మహా విశ్వాన్నంతా నడిపించేది కాలమే కదా ! అయితే, అనంతంగా, నిరంతరాయంగా సాగిపోయే కాలం, తన సహజతత్వానికి బిన్నంగా ఎప్పుడూ ఆగిపోదు. దీనికి తోడు నిత్యనూతనత్వం కోసమైన ఒక దివ్యకాంక్ష ఒకటి కాలం అంతరంగంలో కదలాడుతూ ఉంటుంది. ఉన్న తరం ఉన్నట్లే ఉండిపోతే ఆ ఆకాంక్ష నెరవేరేదెట్లా? అందుకు అనుగుణంగానే కాలం ప్రతి ప్రాణికీ ఒక నిర్ధిష్ట&జీవనగీతం బమ్మెర http://www.blogger.com/profile/03311450427080962843noreply@blogger.com2tag:blogger.com,1999:blog-8951835185986392498.post-39394989977981944442022-01-13T20:23:00.006+05:302022-03-18T15:25:46.435+05:30మత్తు వదలరా నిద్దుర పాట | శ్రీకృష్ణపాండవీయం సినిమా | తెలుగు పాత పాటలు | పాటలో ఏముంది?ప్రతిదాన్నీ ఒక ప్రపంచంగా చూడటం అనాదిగా మనిషికి అలవాటే! ఈ ధోరణి ఒక రకంగా మనిసికి మేలే చేస్తుంది. విషయాల విశ్వరూపాన్ని చూడటం ద్వారా వాటిలోని అణవణువునూ చూడగలుగుతాం. ఇది ప్రయోజనకరమే! కాకపోతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ఏదైనా విధ్వంసం జరిగినప్పుడు మొత్తం ప్రపంచమే ధ్వంసమైనట్లు అనుకుంటేనే సమస్య. అలా అనుకుంటే, ఇక దాన్నుంచి బయటపడే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే సమస్యలో జీవనగీతం బమ్మెర http://www.blogger.com/profile/03311450427080962843noreply@blogger.com4tag:blogger.com,1999:blog-8951835185986392498.post-88404305053200258682022-01-04T20:52:00.008+05:302022-03-18T15:26:05.315+05:30‘అంజలి’ శీర్షికన ఒక ప్రైవేటు రికార్డుగా వచ్చిన కావ్య ఖండిక, | ఘంటసాల ప్రైవేట్ పద్యాలు |పద్యమాధురి‘అంజలి’ శీర్షికన ఒక ప్రైవేటు రికార్డుగా వచ్చిన కావ్య ఖండిక, రచన: ‘ కరుణశ్రీ’ జంద్యాల పాపయ్య శాసి్త్ర , స్వరకల్పన, గానం: ఘంటసాల ప్రేమాంజలి...!వ్యక్తి ప్రేమలోనైనా, భగవద్భక్తిలోనైనా, నిబద్దత, నిజాయితీలకే ఎప్పుడూ సమున్నత స్థానం ఉంటూ వచ్చింది. అయినా, లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లూ చెప్పడం ద్వారా ఎవరేం సాధిస్తారు? ఆ మాటకొస్తే, లోకువైపోవడం తప్ప బాపుకునే భాగ్యం ఏమీ ఉండదు. జీవనగీతం బమ్మెర http://www.blogger.com/profile/03311450427080962843noreply@blogger.com1tag:blogger.com,1999:blog-8951835185986392498.post-42064700604549448482021-12-18T20:08:00.010+05:302022-01-19T00:42:42.773+05:30నిదురించే తోటలోకి పాట | ముత్యాల ముగ్గు సినిమా | తెలుగు పాత పాటలు | పాటలో ఏముంది?కమ్మటి కల ఏదో కంటావు. జీవితం ఆ కలలాగే సాగిపోవాలనుకుంటావు! అయితే, నీ జీవితం పూర్తిగా నీ చేతుల్లోనే ఉన్నప్పుడు ఆ కల సగమైనా నెరవేరుతుంది. అలా కాకుండా జీవితం మరొకరి చేతుల్లోకి వెళితే మాత్రం, కథే మారిపోతుంది. అప్పుడింక నువ్వు నువ్వుగా ఉండవు. నువ్వు నీకోసం కాకుండా, మరెవ్వరి కోసమో పడి ఉంటావు. అప్పటిదాకా నీ అంతరంగానికి తెలిసిన నువ్వే నువ్వు! నీ జీవితం మరొకరి చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత,&జీవనగీతం బమ్మెర http://www.blogger.com/profile/03311450427080962843noreply@blogger.com1tag:blogger.com,1999:blog-8951835185986392498.post-92196639633230493222021-12-11T15:37:00.010+05:302021-12-20T17:50:45.893+05:30వినిపించని రాగాలే పాట | చదువుకున్న అమ్మాయిలు సినిమా | తెలుగు పాత పాటలు | పాటలో ఏముంది?పంచేంద్రియాలకు తెలిసిందే ప్రపంచమైపోయింది మానవాళికి. కానీ, ఇంద్రియాలు ఎంత పరిమితమైనవో, వాటి పరిధి ఎంత చిన్నదో ఒకసారి తెలిస్తే ఆశ్చర్యపోతాం! కంటికి కనిపించేంత దూరమే ఈ నేల ఉంది అనుకోవడం ఎంత అమాయకత్వమో, ఇంద్రియాలకు తెలిసిందే సమస్తం అనుకోవడం కూడా అంతే అమాయకత్వం! మన అమాయకత్వం గురించి మనకు ఒకసారి తెలిసిపోతే ఎల్లలు ఎరుగని విషయాలు లోకంలో ఎన్నో ఉన్నాయని బోధపడుతుంది. అప్పుడింక, జీవనగీతం బమ్మెర http://www.blogger.com/profile/03311450427080962843noreply@blogger.com3tag:blogger.com,1999:blog-8951835185986392498.post-68943320089409693502021-12-04T17:30:00.022+05:302021-12-12T00:58:39.629+05:30అందమైన తీగకు - పందిరుంటే చాలును పాట | భార్యాబిడ్డలు సినిమా | తెలుగు పాత పాటలు | Telugu old songs |పాటలో ఏముంది?శరీరాలైనా, మనసులైనా వాటికవిగా ఏమీ కావు. వాటి వెనుక ఏ ప్రేరక శక్తి పనిచేస్తుందా అన్న దాని పైనే వాటి ఉనికీ, ఉత్థాన పతనాలూ ఆధారపడి ఉంటాయి. ఎవరైనా నేలపైనున్న వారిలో నైరాశ్యాన్ని నింపితే వారు పాతాళానికిి జారిపోవచ్చు. అదే చైతన్యాన్ని నింపితే వారు ఆకాశంలోకి ఎగరవచ్చు. అయితే వారిని ఆకాశంలోకి ఎగదోసే యోచన ఎంతమందికి ఉన్నా, అసలు వ్యక్తిలో బలమైన ఆ ఆకాంక్షేదీ లేకపోతే, ఏ ప్రోత్సాహమూ జీవనగీతం బమ్మెర http://www.blogger.com/profile/03311450427080962843noreply@blogger.com3tag:blogger.com,1999:blog-8951835185986392498.post-86180943315090012242021-11-19T18:06:00.004+05:302021-11-28T22:23:08.930+05:30ఎవరికి వారౌ స్వార్థంలో పాట | గుడిగంటలు సినిమా | తెలుగు పాత పాటలు | Telugu old songs | పాటలో ఏముంది?ఎవరికి వారౌ స్వార్థంలో......!స్వార్థం మనుషుల్ని విడదీస్తుంది. త్యాగమొక్కటే మనుషుల్ని కలుపుతుంది. అందుకే లోకం త్యాగమూర్తులకు పెద్ద పీట వేస్తుంది. నిజానికి, ఆ త్యాగభావనే లేకపోతే, మనిషికి మిగిలేది ఏమీ ఉండదు. ఒక్కొక్కరుగా ఆత్మీయులంతా దూరమై, ఏదో ఒక దశలో మనిషి జీవితం ఎడారిగా మారిపోతుంది. ఈ నిజం తెలిసినా తెలియకపోయినా, నీరు పల్లం వైపు పరుగెత్తినట్లు చాలా మంది జీవనగీతం బమ్మెర http://www.blogger.com/profile/03311450427080962843noreply@blogger.com2tag:blogger.com,1999:blog-8951835185986392498.post-17547777324847024742021-11-14T00:29:00.001+05:302021-11-14T00:30:47.598+05:30పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై పద్యం | ‘ఉదయశ్రీ’ కావ్య ఖండిక |ఘంటసాల ప్రైవేట్ పద్యాలు |పద్యమాధురి‘ఉదయశ్రీ’ కావ్య ఖండిక లోని (ప్రైవేట్ రికార్డ్) అంజలి , రచన: కరుణశ్రీ, సంగీతం, గానం: ఘంటసాలఅంజలి ఘటిస్తూ....!గృహ సంసారాన్ని యీదడానికే మనిషి నానా అవస్థలూ పడుతూ ఉంటాడు. అలాంటిది అనంతమైన విశ్వసంసారాన్ని యీదే ఆ దేవదేవుడి పరిస్థితి ఏమిటి? నిరంతరం, గతాన్నీ, వర్తమానాన్నీ, భవిష్యత్తునూ క్రోడీకరించుకుంటూ, విశ్వచక్రాన్ని అరమరికలు లేకుండా ముందుకు నడిపించుకుంటూ వెళ్లడానికి ఆజీవనగీతం బమ్మెర http://www.blogger.com/profile/03311450427080962843noreply@blogger.com5tag:blogger.com,1999:blog-8951835185986392498.post-40250032662880602882021-10-26T20:47:00.011+05:302021-10-28T17:32:27.003+05:30ఓ బాటసారీ ..... నను మరువకోయీ పాట | బాటసారిసినిమా | తెలుగు పాత పాటలు | Telugu old songs |పాటలో ఏముంది?బంధాలు ఎన్నయినా ఉండవచ్చు కానీ, ? అన్ని బంధాలూ కడదాకా కొనసాగుతాయన్న గ్యారెంటీ లేదు కదా! ఒక్కోసారి అవి ఒక అద్భుతమైన మలుపు దగ్గరే ఆగిపోవచ్చు. అలా ఆగిపోయినప్పుడు ఇంకేముంటుంది శూన్యం తప్ప. అయితే, ఆ శూన్యాన్నీ, ఆ ఒంటరితనాన్నీ భరించడం అందరి వల్లాకాదు. ‘అంతా అయిపోయింది కదా! ఇంకెందుకు?’ అనుకుని, హృదయ ద్వారాలు మూసేసుకోవడం కూడా అందరి వల్లా కాదు. ఈ పరిస్థితుల్లో అనుకోకుండా మరెవరో తమ జీవనగీతం బమ్మెర http://www.blogger.com/profile/03311450427080962843noreply@blogger.com1tag:blogger.com,1999:blog-8951835185986392498.post-17901956481728668032021-10-18T23:22:00.006+05:302021-10-19T10:32:16.140+05:30బంగరు నావ.. బ్రతుకు బంగరు నావ పాట | వాగ్దానం సినిమా | తెలుగు పాత పాటలు | Telugu old songs |పాటలో ఏముంది?నౌక, దానికది గొప్పదీ కాదు.. తక్కువదీ కాదు, దాన్ని నడిపే నావికుడి శక్తి సామర్థ్యాలను బట్టే అది తీరానికి చేరుస్తుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. జీవితమూ అంతే..., దానికది గొప్పదీ కాదు, తక్కువదీ కాదు. మనిషి అనుభవమూ, అతని ఆలోచనా స్థాయిని బట్టే అది లక్షాన్ని సాధిస్తుందా లేదా అన్నది రుజువవుతుంది. సముద్రం నిశ్చలంగా ఉన్నప్పుడు ఏ సాదాసీదా నావికుడైనా, నౌకను అవలీలగా తీరానికి జీవనగీతం బమ్మెర http://www.blogger.com/profile/03311450427080962843noreply@blogger.com3tag:blogger.com,1999:blog-8951835185986392498.post-55286951273633980572021-10-06T09:02:00.014+05:302021-10-07T07:47:56.025+05:30ఇది తొలిరాత్రి ... కదలని రాత్రి ...! పాట | మజ్ను సినిమా | తెలుగు పాత పాటలు | Telugu old songs |పాటలో ఏముంది? దేనికైనా ఒక ప్రారంభం ఉంటుంది. కాకాపోతే, కొన్ని ప్రారంభాలు మనకు తెలిసి జరిగితే, మరికొన్ని మనకు తెలియకుండా జరిగిపోతాయి. మన జన్మ మనకు తెలియకుండా జరిగిన ప్రారంభమే కదా! అయితే, మనకు తెలియకుండా జరిగే ప్రారంభాల్లో పెద్దగా మాటలేమీ ఉండవు. అక్కడ ఎక్కువగా మౌనమే రాజ్యమేలుతుంది. అదే మనకు తెలిసి జరిగే ప్రారంభాల్లో, చాలా మాటలు ఉంటాయి. ఒక్కోసారి పెద్ద పెద్ద ప్రసంగాలే ఉంటాయి. మామూలుగా జీవనగీతం బమ్మెర http://www.blogger.com/profile/03311450427080962843noreply@blogger.com2tag:blogger.com,1999:blog-8951835185986392498.post-44999755710950404712021-09-29T12:58:00.010+05:302021-10-03T10:49:00.308+05:30ఏదో ఏదో అన్నది పాట | ముత్యాల ముగ్గు సినిమా | తెలుగు పాత పాటలు | Telugu old songs |పాటలో ఏముంది?రూప సౌందర్యం కన్నా, హృదయ సౌందర్యం గొప్పదని చెబుతారు గానీ, ఒక్కోసారి ఆ మాటలో పూర్తి నిజం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే, రూపసౌందర్యం తగ్గుముఖం పట్టడానికీ, దాని పైన ఆసక్తి తగ్గడానికీ ఎంత లేదన్నా, కొన్ని సంవత్సరాలైనా పడుతుంది. అదే హృదయ సౌందర్యం విషయంలో అయితే, రవ్వంత అనుమానం ఏర్పడితే చాలు...అప్పటిదాకా అపురూపంగా అనిపించిన హృదయ సౌందర్యం కనుమరుగైపోవడమే కాదు, పరమ వికృతంగా కూడా జీవనగీతం బమ్మెర http://www.blogger.com/profile/03311450427080962843noreply@blogger.com6tag:blogger.com,1999:blog-8951835185986392498.post-75004315957171774542021-09-22T22:45:00.003+05:302021-09-23T17:38:18.113+05:30ఏ పాదసీమ కాశీప్రయాగాది పద్యం | పాండురంగ మహాత్మ్యం సినిమా |ఘంటసాల పద్యాలు | తెలుగు పద్యాలు |పద్య మాధురి‘తలిదండ్రుల ద్వారా తనకు ఒరిగింది ఏముంది? వాళ్ల నుంచి నాకు సంక్రమించిన అంత పెద్ద ఆస్తులూ, ఐశ్వర్యాలు ఏమున్నాయి?’ అంటూ కొందరు కన్నవారి పైన నిష్టూరాలు పోతుంటారు. నిందలు వేస్తుంటారు కానీ, సకల ప్రాణికోటిలో మావవజన్మ సర్వోన్నతమైనదని చెబుతారే! ఆ ఉత్కృష్ట జన్మే వారి నుంచి నీకు లభించింది. అది ఏం తక్కువ? అంతకన్నా మించి వారు నీకు ఏమివ్వాలి? మనిషి అంటే సర్వశక్తివంతుడని కదా! నువ్వు మనిషిగా జీవనగీతం బమ్మెర http://www.blogger.com/profile/03311450427080962843noreply@blogger.com4tag:blogger.com,1999:blog-8951835185986392498.post-26395366677835823312021-09-19T08:25:00.003+05:302021-09-19T18:47:24.704+05:30అంతా భ్రాంతియేనా ? పాట | దేవదాసు సినిమా | తెలుగు పాత పాటలు | Telugu old songs |పాటలో ఏముంది?ప్రేమికులకు హృదయాలే సమస్తం! వారికి ప్రేమలూ, వాటి భావోద్వేగాలే తప్ప మరేమీ కనపడవు. పెద్దవారికేమో, ఆ రెండు తప్ప మిగతావన్నీ కనపడతాయి. నిజమే! హృదయం అన్నది మనిషి లోలోపల ఉండే ఒక అద్భుతం. ఒకరకంగా దానికదే ప్రపంచం. అయితే, అందరూ ఆ ప్రపంచాన్ని గుర్తిస్తారన్న గ్యారెంటీ లేదు. కాకపోతే అందరూ గుర్తించే ఓ పెద్ద ప్రపంచం ఒకటి హృదయానికి ఆవల ఉంటుంది. నిజానికి అది ఒక ప్రపంచం జీవనగీతం బమ్మెర http://www.blogger.com/profile/03311450427080962843noreply@blogger.com5tag:blogger.com,1999:blog-8951835185986392498.post-46127441359018533512021-09-12T08:02:00.002+05:302021-09-19T17:54:08.587+05:30పులకించని మది పులకించు పాట | పెళ్లికానుక సినిమా | తెలుగు పాత పాటలు | Telugu old songs | పాటలో ఏముంది?పులకింతలూ, మైమరపింతలూ ఎప్పుడో అలా వచ్చి ఇలా వెళ్లిపోయేవే గానీ, హృదయంలో అవి నిలకడగా ఉండే వేమీ కావు. హృదయాల్లో కూడా ఇంకోరకం ఉంటాయి. అవి దే నికీ స్పందించవు.... దేనికీ పులకించవు.... ఎందుకలా అంటే, వాటి వెనుకున్న జీవన నేపథ్యమే అలాంటిదే! జీవితం అన్నాక ఒడుదుడుకులు లేకుండా ఉండవు కదా! ఎడతెగని జీవనపోరాటంలో ఎదురయ్యే వడగాలులూ, సుడిగాలులూ, అనుకోకుండా వచ్చిపడే భూకంపాలు, అగ్నిగుండాలు కొంత జీవనగీతం బమ్మెర http://www.blogger.com/profile/03311450427080962843noreply@blogger.com3tag:blogger.com,1999:blog-8951835185986392498.post-1934171900368672722021-09-03T13:15:00.010+05:302021-09-03T14:02:53.860+05:30ఓహో గులాబి బాలా పాట | మంచి మనిషి ( 1964) సినిమా | తెలుగు పాత పాటలు | Telugu old songs |పాటలో ఏముంది?ప్రేమలూ... పెళ్లిళ్లు....అంతకు ముందెప్పుడో ఈ బంధాల్లో పడి పోయిన వారికి ఈ మాటలు చాలా చాలా పాతవి. కొత్తగా, ఇప్పుడిప్పుడే ఈ బంధాల వైపు చూడటం మొదలెట్టిన వారికైతే ఇవి పూర్తిగా కొత్తవి. పైగా అపురూపమైనవి.. అద్భుతమైనవి. వాళ్ల దృష్టిలో అవి జీవితాన్ని ఒక స్వప్నసీమగా మలిచేవి, ఒక దివ్యలోకంలోకి నడిపించేవి!! ఇంతే కాదు... భూమ్యాకాశాలను ఒక్కటి చేసేవి.. భూమ్యాకాశాలకు అతీతంగా కూడా తీసుకువెళ్లేవిజీవనగీతం బమ్మెర http://www.blogger.com/profile/03311450427080962843noreply@blogger.com1tag:blogger.com,1999:blog-8951835185986392498.post-18429359685225184952021-08-29T21:47:00.022+05:302021-09-01T12:38:56.962+05:30గుండమ్మ కథ సినిమా | మౌనముగా నీ మనసు పాడిన పాట | తెలుగు పాత పాటలు | Telugu old songs |పాటలో ఏముంది?చిత్రం : గుండమ్మ కథ (1962), గీతం : పింగళి, సంగీతం , గానం ఘంటసాలభాష్యాలకు బాగా అలవాటుపడిపోయాం గానీ, ప్రేమ .... భాష ద్వారా వ్యక్తం అయ్యేదేనా అసలు? కానే కాదు. ఎందుకంటే ప్రేమ అంటే అదో మహా నిశ్శబ్ద భావోద్వేగం మరి! ప్రేమికులకు కూడా ఆ విషయం తెలిసినా, గత్యంతరం లేక బాషను ఆశ్రయించక తప్పడంలేదు. ఇక్కడ మరో సత్యాన్ని కూడా చెప్పుకోవాలి! ఒక అసాధారణ సున్నిత హృదయులకు మాత్రం జీవనగీతం బమ్మెర http://www.blogger.com/profile/03311450427080962843noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8951835185986392498.post-57963785535692335792021-08-14T23:21:00.012+05:302023-05-06T13:30:45.905+05:30భారతీయుల కళాప్రాభవమ్మొలికించి పద్యం | సరోజినీ నాయడు గురించి ఘంటసాల పాడిన పద్యం | తెలుగు పద్యాలు | పద్యమాధురి‘ఇండియన్ నైటింగేల్ ’ లేదా ‘భారత కోకిల ’ అన్న మాటలు ఎక్కడ విన్నా, మనముందు ఒక పరిపూర్ణ వ్యక్తిత్వంతో విరాజిల్లే సరోజినీ నాయడు రూపం కళ్లముందు నిలుస్తుంది. స్వాతంత్య్ర సమర శంఖం ఊదడంలో ముందు వరుసలో నిలిచిన వీరవణిత ఆమె. బారతీయ కళావైభవాన్నీ, ప్రాక్పశ్చిమాల మధ్యగల అభేదత్వాన్ని చాటి చెప్పిన ఆమె అద్భుతమైన స్వరం ఆ రోజుల్లో నిజంగా ప్రపంచమంతా మారు మ్రోగింది. కన్నవారి మూలాలు జీవనగీతం బమ్మెర http://www.blogger.com/profile/03311450427080962843noreply@blogger.com4tag:blogger.com,1999:blog-8951835185986392498.post-19150630735116804452021-08-08T12:59:00.020+05:302023-05-06T19:36:33.378+05:30నీకేలా ఇంత నిరాశ పాట | ఆరాధన సినిమా | తెలుగు పాత పాటలు | Telugu old songs |పాటలో ఏముంది?చిత్రం: ఆరాధన, గీతం: దాశరధి సంగీతం ఎస్ హనుమంతరావు, గానం: జానకి"తగిలిన గాయం ఎంత తీవ్రమైనదైనా కావచ్చు. గుండెను పిండేస్తున్న దుఃఖం ఎంత పెద్దదైనా కావచ్చు. ఆ గాయాన్ని ఎవరో వచ్చి మాన్పలేరు. ఆ దుఃఖాన్ని ఎవరో వచ్చి పోగొట్టలేరు. అందువల్ల, నిన్ను నువ్వే ఓదార్చుకోవాలి. నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి. ముళ్ల కంచెను నరికి నీకు నువ్వే బాట వేసుకుని ఆ బాటలో నీకుజీవనగీతం బమ్మెర http://www.blogger.com/profile/03311450427080962843noreply@blogger.com2